Homeహైదరాబాద్latest NewsSiraj : స్టార్ హీరోయిన్ తో క్రికెటర్ సిరాజ్ డేటింగ్..!

Siraj : స్టార్ హీరోయిన్ తో క్రికెటర్ సిరాజ్ డేటింగ్..!

Siraj : భారత క్రికెట్ స్టార్ మహ్మద్ సిరాజ్(Siraj), హిందీ సీరియల్ నటి మహిరా శర్మ మధ్య డేటింగ్ పుకార్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల, సిరాజ్ మరియు బిగ్ బాస్ సీజన్ 13 ఫేమ్ మహిరా శర్మ ప్రేమలో ఉన్నారని పుకార్లు వచ్చాయి. 28 ఏళ్ల మహిరా శర్మ హిందీ టీవీ పరిశ్రమలో ప్రముఖ నటి, ఆమె హిందీ బిగ్ బాస్ 13లో పాల్గొంది. సిరాజ్, మహిరా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో కాకపోయినా, సిరాజ్‌కు మహిరా ఫోటోలు లైకులు కొట్టడంతో డేటింగ్ పుకార్లకు ఆజ్యం పోసింది. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. వీరిద్దరూ రహస్యంగా డేటింగ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, వారిద్దరూ తమ సంబంధాన్ని బహిరంగంగా ధృవీకరించలేదు. ఈ విషయాన్ని మహీరా తల్లి నిర్ద్వంద్వంగా ఖండించింది. అయితే ప్రస్తుతం సిరాజ్ క్రికెట్ రంగంలో బాగా రాణిస్తున్నాడు.actress Mahira Sharma ఇదేనిజం Siraj : స్టార్ హీరోయిన్ తో క్రికెటర్ సిరాజ్ డేటింగ్..!

Recent

- Advertisment -spot_img