Homeహైదరాబాద్latest Newsసిరాజ్‌కు ఐసీసీ ఫైన్ వేయాలి.. మైకేల్ క్లార్క్‌ సంచలన వ్యాఖ్యలు..!

సిరాజ్‌కు ఐసీసీ ఫైన్ వేయాలి.. మైకేల్ క్లార్క్‌ సంచలన వ్యాఖ్యలు..!

భారత పేసర్ మహ్మద్‌ సిరాజ్‌కు ఐసీసీ జరిమానా విధించాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌ డిమాండ్ చేశాడు. బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో గత రెండు టెస్టుల్లో ఎల్బీడబ్ల్యూ నిర్ణయాల్లో అంపైర్లను అగౌరవపరిచినందుకు సిరాజ్‌కు ఫైన్ విధించాలని కోరాడు. ‘‘ఎందుకంటే నేను ఆడుతున్నప్పుడు బ్రెట్‌ లీ ఇలా చేసిన ప్రతిసారీ ఫైన్‌ వేసేవారు’ అని మైకేల్ క్లార్క్‌ పేర్కొన్నాడు.

Recent

- Advertisment -spot_img