ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి కి గత నెల క్రితం గుండె ఆపరేషన్ కాగా అతని ఇంటికి పరామర్శించిన నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి అలాగే ఇటీవల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కరికె నాంపల్లి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబం పరామర్శించి వారికి మనోధర్యం కల్పించారు రానున్న రోజుల్లో పార్టీ అండగా ఉంటుందని కుటుంబానికి ధీమా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరు ఉన్నారు