Homeహైదరాబాద్latest NewsAP : మూడు జిల్లాల్లో 1152 మంది పరారీ

AP : మూడు జిల్లాల్లో 1152 మంది పరారీ

ఏపీలో హింసాత్మక ఘటనలకు సంబంధించి ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వివరాలు వెల్లడించింది. జరిగిన ఘటనలను తీవ్రంగా పరిగణించింది. మరణానికి దారితీసేవిగా పేర్కొంది. పల్నాడు జిల్లాలో 471 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపింది. తిరుపతి జిల్లాలో 47 మంది తాడిపత్రిలో 636 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించింది. జరిగిన ఘటనలపై ఇకపై నమోదయ్యే కేసులన్నిటినీ సిట్ పర్యవేక్షించనుంది.

Recent

- Advertisment -spot_img