కాంగ్రెస్ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జ్‌షీట్ ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విడుదల చేసారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు అబద్ధాలు – 66 మోసాలు చేశారంటు ఛార్జ్‌షీట్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదుని మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు.. హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు చేసుకోవడం ఏంటి అని మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. .