ఏపీలో ఓట్ల కొనుగోలు ప్రక్రియ మొదలైంది. డబ్బు పంపకాల కోసం సీరియల్ నంబర్‌తో కూడిన ప్రత్యేక కార్డుల పంపిణీ చేస్తున్నట్తు తెలుస్తోంది. పల్నాడు నియోజకవర్గంలో కార్డుల పంపీణీ. ఓటుకు రూ. 3 వేల వరకూ ఇచ్చి, దాదాపు లక్షా 70 వేల ఓట్లు కొనేందుకు పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. తమ పార్టీకి కచ్చితంగా ఓటు వేస్తారనే నమ్మకం ఉన్నవారికే కార్డులు ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్న రాజకీయ పార్టీలు.