SNAKE :మిత్రమా!!నాకు ఎదురేలేదు అని విర్రవీగితే ఎవడి పనైన ఇంతే…!! ఓ సాధారణ సాలెగూడు లో పెద్ద
విషనాగు బందీ కావడం కాల మహిమ… అందుకే మనపెద్దలు అన్నారేమో… మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని.. ఎపుడు ఒకేలా ఉండదు కాలం. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయని… చలి
చీమల చేత మాత్రమే కాదు
సాలే పురుగు చేత చిక్కి కూడా సర్పాలు
చస్తాయ్…