Homeహైదరాబాద్latest Newsవామ్మో.. పాము, ముంగీస ఫైటింగ్.. చూస్తే గుండెలు జారీపోతాయ్.. (VIDEO)

వామ్మో.. పాము, ముంగీస ఫైటింగ్.. చూస్తే గుండెలు జారీపోతాయ్.. (VIDEO)

పాములు, ముంగీసలు జాతిపరంగా శత్రుత్వం గలవని అంటారు. ముంగీసకు పాము ఎదురైంది. దీంతో అవి రెండు కూడా బీభత్సంగా ఫైటింట్ చేసుకున్నాయి. ఒకదానిపై మరోకటి దాడులు చేసుకుంటూ రక్తం వచ్చేలా పొరాడుతున్నాయి. ముంగీస పాము శరీరంలోని అనేక భాగాలను కరిచి గాయపరుస్తుంది. పాముకూడా శాయ శక్తులా ముంగీస నుంచి తప్పించుకొవడానికి చూస్తుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Recent

- Advertisment -spot_img