Homeహైదరాబాద్latest Newsమరీ ఇంత నిర్లక్షమా.. మ‌ధ్యాహ్న భోజ‌నంలో ఊస‌ర‌వెల్లి.. 65 మంది విద్యార్థులకు అస్వ‌స్థ‌త‌..!

మరీ ఇంత నిర్లక్షమా.. మ‌ధ్యాహ్న భోజ‌నంలో ఊస‌ర‌వెల్లి.. 65 మంది విద్యార్థులకు అస్వ‌స్థ‌త‌..!

జార్ఖండ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఊసరవెల్లి కళేబరం రావడం కలకలం రేపింది. టోంగ్రా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికే ఆహారం తిన్న 65 మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు వాంతులు చేసుకున్నారని, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img