నేటి బిజీ జీవితంలో, చాలా మందికి నిద్రలేమి సమస్యగా మారింది. అయితే తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం నీరు తాగడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుందని నిపుణులు చెప్పుతున్నారు. ఉదయం తులసి ఆకు నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మీరు నిద్రలేమితో బాధపడుతుంటే, ఒక గ్లాసు వేడి పాలలో మూడు టీస్పూన్ల తేనె కలిపి త్రాగాలి. తులసి ఆకులు ఆరోగ్యానికి మరియు చర్మ సంరక్షణకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.