Homeహైదరాబాద్latest Newsచింతలమానేపల్లి: ఆ గ్రామంలో మస్త్ కంపు..

చింతలమానేపల్లి: ఆ గ్రామంలో మస్త్ కంపు..

ఇదేనిజం, చింతలమానేపల్లి: మండలంలో దిందా గ్రామంలో మంచినీటి కోసం ఉపయోగించే బోరింగ్ దగ్గర కనీస పరిశుభ్రత లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. బోరింగ్ చుట్టూ.. మురుకు నీరు, దుర్వాసన వెదజల్లడంతో అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో చాలా వరకు మంచి నీటి కోసం ఈ బోరుంగ్ నే వాడుతుండడంతో.. వారి అక్కడకి వెళ్లేందుకే ఇబ్బంది పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సానిటైజింగ్ చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img