‘పుష్ప 2’ సినిమాపై ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ కలియుగంలో ఇవాళ వస్తున్న కధలు మీరు చూస్తూనే ఉన్నారు ..కళ్ళ ముందు నిన్న కాక మొన్న చూసాం.. ఆడు వాడెవడో దొంగ.. ఎర్ర చందనం.. దుంగ వాడు ఒక హీరో.. అంటూ ‘పుష్ప 2’ సినిమాని ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేసారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.