Homeహైదరాబాద్latest Newsతండ్రిని గొంతుకోసి హత్య చేసిన కుమారుడు

తండ్రిని గొంతుకోసి హత్య చేసిన కుమారుడు

Jagityal : జగిత్యాల జిల్లాలో అవాంఛనీయ సంఘటన జరిగింది. మల్లాపూర్ మండలం దుర్గమ్మ కాలనీలో దారుణ హత్య జరిగింది. తండ్రి అంబాదాస్‌ను కుమారుడే గొంతుకోసి చంపాడు. సంఘటనా స్థలం రక్తసిక్తమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img