TG 09 9999 @ 25.50 Lakhs

రవాణా శాఖకు రికార్గు మొత్తంలో ఆదాయం వచ్చింది. TG పేరుతో కొత్తగా జారీ చేస్తోన్న నంబర్ ప్లేట్‌కు సంబంధించి ఓ కంపెనీ అధిక మొత్తంలో వెచ్చించింది. TG 09 9999 నంబర్‌ ప్లేట్ వేలంలో సోని ట్రాన్స్‌పోర్ట్ సొల్యూషన్స్ దక్కించుకుంది. దీనికి సంబంధించి తమ ల్యాండ్ క్రూయిజర్ వాహనం కోసం రూ. 25.50 లక్షలు ఖర్చు చేసింది. నిన్న ఒక్కరోజే దాదాపు 45 లక్షల ఆదాయం రవాణా శాఖకు వచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి ఒక ఫ్యాన్సీ నంబర్‌కు ఇంద పెద్ద మొత్తంలో ఆదాయం రావడం రికార్డు.

Recent

- Advertisment -spot_img