Homeహైదరాబాద్latest Newsత్వరలో గూగుల్ కొత్త ఫీచర్.. ఇక నుంచి వాటికీ కూడా వెరిఫైడ్ బ్లూటిక్..!

త్వరలో గూగుల్ కొత్త ఫీచర్.. ఇక నుంచి వాటికీ కూడా వెరిఫైడ్ బ్లూటిక్..!

యూజర్లు మోసపోకుండా ఉండేందుకు గూగుల్ చర్యలు తీసుకుంటోంది. కంపెనీల వెబ్‌సైట్లకు వెరిఫైడ్ బ్లూటిక్ ఇచ్చే ఫీచర్‌పై పనిచేస్తుంది. మైక్రోసాఫ్ట్, మెటా, యూపిల్ వెబ్‌సైట్ లింక్‌లకు బ్లూటిక్ ఇచ్చి పరీక్షించింది. త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Recent

- Advertisment -spot_img