Homeహైదరాబాద్latest Newsకూరతో అప్పం.. తిని చూస్తే అంతే భయ్యా.. ఒక్కసారి తింటే..

కూరతో అప్పం.. తిని చూస్తే అంతే భయ్యా.. ఒక్కసారి తింటే..

మన సౌత్ ఇండియన్ అల్పాహారం వంటకలు ఎంతో రుచికరం, అరోగ్యాన్ని కాపడటలో ఎంతో సహాయపడుతాయి. క్రీస్పీ దోసెల నుంచి రుచికరమైన ఉప్మా మరకు మన ప్రాంతీయ ఆహరం ఎంతో ప్రత్యేకమైంది, రుచికరమైంది. ఇప్పడు అధునికత సంతరించి చాలమంది అల్పాహరం విషయానికి వస్తే పరాట, చోలే, శాండ్ విచ్ మొదలైన వాటిని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇలాంటి జంక్ ఫుడ్ ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవడంతో అనారోగ్యం బారీన పడుతారనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వీటిని వదిలి మన దక్షిణాది సంప్రదాయ వంటకాలను గురించి అవగాహన పొందడం ద్వారా మంచి రుచికరమైన అల్పాహారమే కాదు మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వారవుతారు. ఇప్పడు కొన్ని దక్షిణాదికి సంబంధించిన అల్పాహారాల గురించి తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: ఆడవారికి బిగ్ షాక్.. ఇక బస్సుల్లో ఫ్రీ జర్నీ కష్టమేనా


ఇడ్లీ-సంబార్
మనదక్షిణాది అల్పహారం విషయానికి వస్తే మొదటగా అందరికి గుర్తు వచ్చేది ఇడ్లినే. ఇది ఉడికించిన బియ్యపు పిండి లేదు రవ్వ, సూజితో తయారు చేస్తారు. నీటి ఆవిరితో ఉడికించిన ఇడ్లీ వేడి సాంబర్ లో నంచుకొని తీంటే ఆ రూచి అనుభూతి అద్భుతం. సాంబర్ తో పాటు చట్నిలను కూడా వాడచ్చు. సాంబారును సహజ సిద్దంగా కురగాయలు, మాసల, పప్పు పప్పు ద్వార ఉడికించి తీసుకోవడం మంచిది. ఇడ్లీ-సాంబార్ తెలికపాటి అల్పాహారం. ఉదయాన్నే తీసుకోవడం ద్వారా శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. దీన్ని తీసుకోవడంతో సూలువుగా జీర్ణం అయి త్వరగా శరీరానికి శక్తిని ఇస్తుంది.

ఇది కూడా చదవండి: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్


వడా సంబారు, కొబ్బరి చట్నీతో..
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా .. ఉంటుంది వడ. ఇది డీప్-ఫ్రైడ్ లెంటిల్ డోనట్. కరకరలాడే వడాను సంబరు లేద కొబ్బరి చట్నితో జోడించి తింటే మంచి అనుభూతి పొందుతారు.

ఇది కూడా చదవండి: వావ్ రోహిట్ ఇంటర్నేషనల్ రికార్డ్

ఉప్మా
ఉప్మా అనేది ఒక రుచికరమైన సెమోలినా గంజి, ఇది కూరగాయలు, అవాలు, కరివేపాకు కాల్చిన సెమొలినాను కలపడం ద్వారా చేయవచ్చు. దీన్ని తయారుచేయడంలో రవ్వను కూడా ఉపయోగిస్తారు. ఇది తయరు చేయడంలో మీ యొక్క అభిరుచికి తగినట్టుగా బాదం లేద జీడిపప్పు, పల్లిలు వేసి తయారు చేయవచ్చు. ఉదయాన్నే ఉప్మా తీసుకోవడం ద్వారా శరిరానికి సరిపడే పోషన అందుతుంది. నోటిలో వేసుకోగానే కరిగిపోయే ఉప్మా అంటే చాలమంది ఇష్టపడుతారు.

ఇది కూడా చదవండి: WGL: జస్ట్ రూ.400తో వరంగల్ నుంచి డైరెక్ట్ అయోధ్య.. ఎట్లనో తెల్సా..?


కూరతో అప్పం
ఇది కేరళకు చెందిన వంటకం. కూరతో అప్పం చాలా ఫేమస్. అప్పం అనేది పులియబెట్టిన బియ్యం పిండితో తయారు చేస్తారు. చాల మృదువుగా ఉంటుంది. ఉదయాన్నే కూరతో అప్పం తినడం ద్వార భోజనం చేసినంత సంతృప్తినిస్తుంది. మంచి రుచికరమైన కూరను అప్పంతో తీసుకోడంతో మంచి అనుభూతి పొందుతారు.


అక్కి రోటీ
అక్కిరోటి కర్ణాటక ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. అక్కిరోటి కర్ణకట నుంచి వచ్చింది. బియ్యం పిండి సన్నగా తరిగిన కూరగాయలు, సుగంద ద్రవ్యాలతో తయారు చేయపడిన ప్లాట్ బ్రెడ్ ఇది. దీన్ని పెంకపై వండుతారు. అక్కి రోటిని నెయ్యి లేద కొబ్బరి చట్నితో తీసుకుంటారు. ఇది కర్ణాటక ప్రాంతం యోక్క ప్రత్యేక వంటకం దీన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు.

Recent

- Advertisment -spot_img