IPL : టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ధాటిగా ఆడుతోంది. పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 56/1 గా ఉంది. ట్రేవియస్ హెడ్ (18), అభిషేక్ షర్మ (19 ) క్రీజులో ఉన్నారు. అగర్వాల్ 16 పరుగులు చేసి ఔటయ్యాడు. రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో 15 పరుగులు సమర్పించుకున్నాడు.