Homeహైదరాబాద్latest News20 ఓవర్లకు SRH స్కోరు 162/8

20 ఓవర్లకు SRH స్కోరు 162/8

IPL : 20 ఓవర్లకు సన్‌రైజర్స్ 162/8 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో ఆడిన విధంగా SRH బ్యాట్స్‌మెన్ దూకుడు ప్రదర్శించలేకపోయారు. హెన్రిక్ క్లాసీన్ 13 బంతుల్లో 24 పరుగులు చేసి ప్రమాదకరంగా కనిపించినా రషీద్ ఖాన్ చేతిలో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు. అబ్దుల్ సమద్ 14 బంతుల్లో 29 పరుగులతో రాణించాడు. డెత్ ఓవర్లలో గుజరాత్ బౌలర్లు క్రమంగా వికెట్లు తీస్తూ పొదుపుగా బౌలింగ్ చేశారు. చివరి 5 ఓవర్లలో కేవలం 40 పరుగులు మాత్రమే వచ్చాయి.

Recent

- Advertisment -spot_img