Homeహైదరాబాద్latest News20 ఓవర్లకు SRH స్కోరు 182/9

20 ఓవర్లకు SRH స్కోరు 182/9

IPL :  పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్లకు సన్‌రైజర్స్ 182/9 పరుగులు చేసింది. నితీష్ రెడ్డి 37 బంతుల్లో 64 పరుగులు చేశాడు. అబ్దుల్ సమద్ 25, ట్రేవిస్ హెడ్ 21 పరుగులతో రాణించారు. అర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీశాడు. సామ్ కరన్, హర్షల్ పటేల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ సీజన్‌లో చివరి 5 ఓవర్లలో 50 పరుగుల కన్నా తక్కువ రావడం ఇదే మొదటిసారి.

Recent

- Advertisment -spot_img