Homeహైదరాబాద్latest NewsSRH vs KKR : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. తుది జ‌ట్లు ఇవే..!!

SRH vs KKR : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. తుది జ‌ట్లు ఇవే..!!

SRH vs KKR : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నేడు ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినా హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది.

సన్‌రైజర్స్ జట్టులో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్, కమిందు మెండిస్, సిమర్‌జీత్ సింగ్, పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ ఉన్నారు. కోల్‌కతా జట్టులో క్వింటన్ డి కాక్, సునీల్ నరైన్, అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్ర‌వ‌ర్తి

Recent

- Advertisment -spot_img