Homeహైదరాబాద్latest NewsSRH vs PBKS: సన్ రైజర్స్ ఊచకోత.. పంజాబ్పై ఘన విజయం..!

SRH vs PBKS: సన్ రైజర్స్ ఊచకోత.. పంజాబ్పై ఘన విజయం..!

ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ వేదికగా శనివారం పంజాబ్ కింగ్స్ జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ ఇచ్చిన 246 పరుగుల భారీ లక్ష్యాన్ని SRH జట్టు 2 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో ఛేదించింది. SRH బ్యాటర్లలో అభిషేక్ శర్మ (141) అద్భుత శతకంతో, ట్రావిస్ హెడ్ (66) అర్థశతకంతో రాణించారు. PBKS బౌలర్లలో చాహల్, అర్ష్దీప్ తలో వికెట్ తీశారు.

Recent

- Advertisment -spot_img