SRH vs RR: ఐపీఎల్ 2025 భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 40 పరుగుల తేడాతో సన్రైజర్స్ ఘనవిజయం సాధించింది. SRH ఇచ్చిన 287 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రాజస్థాన్ ఆరు వికెట్లు కోల్పోయి 242 పరుగులే చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో సంజు శాంసన్ 66, ధ్రువ్ జురేల్ 70, హెట్మైర్ 42 పరుగులు చేయగా మిగతా వారు పెద్దగా రాణించలేదు. సన్రైజర్స్ బౌలర్లలో సిమర్జీత్ సింగ్ 2, హర్షల్ 2 వికెట్లు తీయగా షమీ, జాంపా వికెట్ తీశారు.