Homeహైదరాబాద్latest Newsఅక్కినేని అన్నదమ్ములతో ఆడిపాడనున్న శ్రీలీల..!!

అక్కినేని అన్నదమ్ములతో ఆడిపాడనున్న శ్రీలీల..!!

శ్రీలీకి ‘ధమాకా’ బ్లాక్ బస్టర్ తర్వాత వరస సినిమాల ఆఫర్లు వస్తున్నాయి.మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సరసన ‘గుంటూరు కారం’ సినిమాల్లో నటించిన ఈ క్యూట్ గర్ల్.. తాను నటించిన చాలా సినిమాలు ఫ్లాప్ అవడంతో మధ్యలో బ్రేక్ ఇచ్చింది. తాజాగా అక్కినేని అఖిల్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైంది. ‘వినరో భాగ్యము విష్ణు కథా’ సినిమా దర్శకుడు అన్నపూర్ణ బ్యానర్‌పై శ్రీలీని హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ‘విరూపాక్ష’ దర్శకుడు నాగ చైతన్య చేయబోయే సినిమా కోసం శ్రీ లీల కూడా ఎంపికైంది. అయితే అక్కినేని అన్నదమ్ములతో కలిసి శ్రీలీల నటించబోతుంది.

Recent

- Advertisment -spot_img