Homeహైదరాబాద్latest NewsSSMB29: మహేశ్‌ అభిమానులకు శుభవార్త.. రాజమౌళి సినిమాపై ఇంట్రెస్టింగ్‌ అప్డేట్

SSMB29: మహేశ్‌ అభిమానులకు శుభవార్త.. రాజమౌళి సినిమాపై ఇంట్రెస్టింగ్‌ అప్డేట్

మహేశ్‌బాబు-రాజమౌళి కాంబోలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాన్ని సెప్టెంబరులో సెట్స్‌ పైకి తీసుకెళ్లాలన్నది రాజమౌళి ముందున్న ప్రస్తుత టార్గెట్‌ అట. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రానికి చెందిన సెట్‌ వర్క్‌ను ఆరంభించారని సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని విలన్‌ పాత్రకు మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ను తీసుకున్నారనే టాక్‌ ప్రచారంలోకి వచ్చింది.

Recent

- Advertisment -spot_img