Homeహైదరాబాద్latest NewsSSMB29 : మహేష్ ఫ్యాన్స్‌ బి రెడీ.. ''SSMB29'' మూవీ స్పెషల్ గ్లింప్స్‌ వచ్చేస్తుంది..!!

SSMB29 : మహేష్ ఫ్యాన్స్‌ బి రెడీ.. ”SSMB29” మూవీ స్పెషల్ గ్లింప్స్‌ వచ్చేస్తుంది..!!

SSMB29 : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ”SSMB29” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. రాజమౌళి ”RRR” లాంటి భారీ హిట్టు ఇచ్చిన తరువాత రాజమౌళి ఈ సినిమా చేయడంతో ”SSMB29”పై ప్రపంచం అంతటా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. తాజాగా మహేష్ ఫ్యాన్స్ కోసం రాజమౌళి భారీ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా నుండి స్పెషల్ గ్లింప్స్‌ రాబోతుంది. ఈ సినిమా గురించి వివరిస్తూ 2 నిమిషాల వీడియోను రాజమౌళి రెడీ చేసాడు. ఈ వీడియోను ఏప్రిల్ నెలలోనే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్పెషల్ గ్లింప్స్‌ కి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాని దాదాపు 1500 కోట్లు బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img