Homeహైదరాబాద్latest News'SSMB29' మూవీ క్రేజీ అప్డేట్..! ప్రియాంక చోప్రా కోసం రాజమౌళి చర్చలు..?

‘SSMB29’ మూవీ క్రేజీ అప్డేట్..! ప్రియాంక చోప్రా కోసం రాజమౌళి చర్చలు..?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘SSMB29’ అనే పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు. ఈ సినిమా యాక్షన్- అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ సినిమా జనవరి 2025 లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమా గురించి సాలిడ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో నటించాడని బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తో రాజమౌళి చర్చలు జరుపుతున్నారు అని తెలుస్తుంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మరియు రాజమౌళిల కలయికపై ఇప్పటికే అభిమానులలో భారీ బజ్ క్రియేట్ అయ్యింది.rp 3 ఇదేనిజం 'SSMB29' మూవీ క్రేజీ అప్డేట్..! ప్రియాంక చోప్రా కోసం రాజమౌళి చర్చలు..?

Recent

- Advertisment -spot_img