Homeహైదరాబాద్latest News'SSMB29'.. రాజమౌళి కొత్త పోస్ట్ వైరల్..!

‘SSMB29’.. రాజమౌళి కొత్త పోస్ట్ వైరల్..!

రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో ‘SSMB29’ తెరకెక్కనుంది. జక్కన్న తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చాడు. ఓ సింహం ఫోటో‌ను షేర్ చేస్తూ.. ‘‘క్రిస్ ఫాలోస్ తీసిన సెరెంజెటీ రాజుకు సంబంధించిన ఫోటో ఇది. దీని పేరు బాబ్ జూనియర్’’ అంటూ రాసుకోవచ్చారు. దీనికి మహేష్ పేరును ట్యాగ్ చేశారు. అంటే మహేష్ అడవికి రాజు అనే విధంగా రాజమౌళి హింట్ ఇచ్చారని నెటిజన్లు అంటున్నారు.

Recent

- Advertisment -spot_img