Homeహైదరాబాద్latest News'లంచ్ కి వస్తావా' అంటూ.. డాన్స్ తో అదరగొట్టిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి

‘లంచ్ కి వస్తావా’ అంటూ.. డాన్స్ తో అదరగొట్టిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి స్టేజ్‌పై స్టెప్పులు వేసి అందరినీ మరోసారి ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కీరవాణి కొడుకు సింహ కోడూరి రిసెప్షన్‌లో డైరెక్టర్ రాజమౌళి తన భార్య రమతో కలిసి డాన్స్ చేసారు. స్టేజ్‌పై రాజమౌళి, రమ ‘ఇడియట్’ సినిమాలోని ‘లంచ్ కి వస్తావా’ అనే పాటకి చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Recent

- Advertisment -spot_img