Homeహైదరాబాద్latest News21 ఏళ్లకే స్టార్ హీరోయిన్ సిమ్రాన్ చెల్లెలు సూసైడ్.. కారణం తెలిస్తే షాక్..!!

21 ఏళ్లకే స్టార్ హీరోయిన్ సిమ్రాన్ చెల్లెలు సూసైడ్.. కారణం తెలిస్తే షాక్..!!

1997లో సినీరంగ ప్రవేశం చేసిన సిమ్రాన్‌ ఆ తరువాత పెద్ద హీరోల సరసన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. తెలుగు, తమిళ.. ఇలా అనేక భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సిమ్రాన్‌ చెల్లెలు కూడా ఒకప్పుడు హీరోయినిగా చేసింది. మోనాల్ ఎక్కువగా తమిళంలో చాలా సినిమాలు చేసింది. తమిళంలో దళపతి విజయ్ హీరోగా నటించిన ‘బద్రి’ రీమేక్‌లో మోనాల్ నటించింది. అయితే ఆమె చెల్లి మోనాల్ 21 ఏళ్లకే సూసైడ్ చేసుకుంది. మోనాల్ 14 ఏప్రిల్ 2002న చెన్నైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. అయితే ఆమె మరణించిన రోజు కూడా తన కొత్త సినిమా పూజా కార్యక్రమం ప్రారంభోత్సవానికి హాజరైంది.దీనికి ఓ కొరియోగ్రాఫర్ ప్రసన్న సుజిత్ కారణమని సిమ్రాన్ ఆరోపించింది.photo shop temp 179 ఇదేనిజం 21 ఏళ్లకే స్టార్ హీరోయిన్ సిమ్రాన్ చెల్లెలు సూసైడ్.. కారణం తెలిస్తే షాక్..!!fg 4 ఇదేనిజం 21 ఏళ్లకే స్టార్ హీరోయిన్ సిమ్రాన్ చెల్లెలు సూసైడ్.. కారణం తెలిస్తే షాక్..!!

Recent

- Advertisment -spot_img