Homeహైదరాబాద్latest Newsగుడుంబా స్థావరాలపై ఉక్కు పాదం.. నలుగురిపై కేసు నమోదు

గుడుంబా స్థావరాలపై ఉక్కు పాదం.. నలుగురిపై కేసు నమోదు

ఇదే నిజం, గూడూరు: మండలం లోని గోవిందపురం గ్రామంలో, గుడుంబా స్థావరాలపై గూడూరు పోలీస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా నలుగురు వ్యక్తుల (మూడు చందు, మూడు సూక్య, ధరావత్ స్వరూప, ధరావత్ నరసింహ వద్ద 300 లీటర్ల బెల్లం పానకం. 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, ఆ నలుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ కె. బాబురావు, సబ్ ఇన్ స్పెక్టర్ సిహెచ్. నగేష్, వారితోపాటు పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img