Homeఫ్లాష్ ఫ్లాష్Stock market: వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన సూచీలు..

Stock market: వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన సూచీలు..

స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 384.83 పాయింట్ల నష్టంతో 77094.10 వద్ద, నిఫ్టీ 109.5 పాయింట్ల నష్టంతో 23457.94 వద్ద ముగిసింది. భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, హిందాల్కో, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్‌గా.. అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, టాటా మోటార్స్, టాటా కన్స్యూమర్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.

Recent

- Advertisment -spot_img