దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం జీవితకాల గరిష్ఠాలను చేరాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 733 పాయింట్లు లాభపడి 23,263 వద్దకు చేరింది. సెన్సెక్స్ 2,507 పాయింట్లు పుంజుకుని76,468 వద్ద ముగిసింది. ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. అవి దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ ఇచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.