Homeబిజినెస్‌Stock Market : లాభాలతో దూసుకెళ్తున్న స్టాక్‌మార్కెట్

Stock Market : లాభాలతో దూసుకెళ్తున్న స్టాక్‌మార్కెట్

Stock Market : లాభాలతో దూసుకెళ్తున్న స్టాక్‌మార్కెట్

Stock Market : దేశీ స్టాక్ మార్కెట్ లాభాలతో దూసుకుపోతోంది.

బెంచ్‌మార్క్ సూచీలు 500కు పైగా పెరిగాయి.

సెన్సెక్స్ 61 వేలకు పైన, నిఫ్టీ 18 వేలకు పైన కదలాడుతున్నాయి.

అలాగే కొన్ని షేర్లు అప్పర్ సర్క్యూట్ తాకాయి.

బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం ఉదయం ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరువలోకి వచ్చాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ 507 పాయింట్లు పరుగులు పెట్టింది. 61,125 పాయింట్ల స్థాయికి చేరింది.

నిఫ్టీ 50 కూడా 141 పాయింట్ల లాభంతో 18,197 పాయింట్ల స్థాయికి ఎగసింది.

Insurance : 2 కోట్ల కుటుంబాలకు ఉచితంగా రూ.5 లక్షల బీమా

Electronics Price : ఈ ఎండాకాలం ఫ్రిజ్‌లు-ఏసీల ధరల మంట‌లు

నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కూడా 323 పాయింట్లు ర్యాలీ చేసింది. 38,765 పాయింట్లకు చేరింది.

నిఫ్టీ మిడ్ క్యాప్ 44 పాయింట్ల లాభంతో 8780 పాయింట్లకు ఎగసింది.

బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 151 పాయింట్ల లాభంతో 25,803 పాయింట్లకు చేరింది.

వొడాఫోన్ ఐడియా, అదానీ పవర్, వరుణ్ బేవరేజెస్, ఇండియన్ హోటల్ కంపెనీ, ఆదిత్య బిర్లా రిటైల్ అండ్ ఫ్యాషన్, ఆయిల్ ఇండియా షేర్లు ఈరోజు 3 శాతం మేర లాభపడ్డాయి.

బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 183 పాయింట్లు పెరిగింది. 30,617 పాయింట్లకు ఎగసింది.

మీనాన్ బేరింగ్స్, ఇండో రామ సింథటిక్స్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్, వరోక్ ఇంజినీరింగ్ షేర్లు 10 శాతానికి పైగా లాభపడ్డాయి.

Insurance : ఈ వ‌య‌సులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..

Instant Loan : ఇన్​స్టంట్​ లోన్​ తీసుకునేముందు ఇవి తెలుసుకోవాల్సిందే

నిఫ్టీ 50 ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ వంటి షేర్లు పెరిగాయి.

1.5 శాతం లాభపడ్డాయి. అదేసమయంలో టైటాన్, సిప్లా, దివీస్ ల్యాబొరేటరీస్, టీసీఎస్, యూపీఎల్ షేర్లు నష్టపోయాయి.

ఈరోజు అప్పర్ సర్క్యూట్ తాకిన షేర్లు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.

వచ్చే ట్రేడింగ్ సెషన్లలో వీటిపై కన్నేసి ఉంచండి.

షేరు పేరుధర (రూ)లాభం (శాతంలో)
1ఎంపీఎస్ ఇన్ఫోటెక్నిక్స్1.14.76
2ఎఫ్‌సీఎస్ సాఫ్ట్‌వేర్6.954.51
3వికాస్ మల్టీకార్ప్5.84.5
4వికాస్ ఎకోటెక్4.053.85
5విసాగర్ పాలీటెక్స్2.34.55
6జైపీ ఇన్‌ఫ్రా4.654.49
7ఉజాస్ ఎనర్జీ64.35
8అంటార్టికా22.56
9మెర్కాటర్3.454.55

ఇలాంటి మరిన్ని వివరాల కోసం భారతదేశపు నెం 1 ఈక్విటీ రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యాగజైన్‌ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

ఈ లింక్ దలాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్‌పై క్లిక్ చేసి సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.

Airplane drops human waste : విమానంలో బాత్‌రూమ్​ వ్యర్థాలు గాలిలోనే జనాల మీద వదిలేస్తారా

Be Active : ఇలా చేస్తే యాక్టివ్‌గా ఉంటారు

నీలి రంగులో పాము.. వైర‌ల్‌

Recent

- Advertisment -spot_img