Homeఫ్లాష్ ఫ్లాష్Stock market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. మెరిసిన ఆ రంగాల షేర్లు..

Stock market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. మెరిసిన ఆ రంగాల షేర్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయం 79,984.24 పాయింట్ల (క్రితం ముగింపు 78,886.22) వద్ద భారీ లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 79,549.09 – 79,984.24 పాయింట్ల మధ్య కదలాడిన సూచీ చివరకు 819 పాయింట్ల లాభంతో 79,705.91 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 250.50 పాయింట్లు లాభంతో 24,367.50 వద్ద ముగిసింది.

Recent

- Advertisment -spot_img