Homeహైదరాబాద్latest NewsStock market: వరుసగా ఐదోరోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు..

Stock market: వరుసగా ఐదోరోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు..

దేశీయ స్టాక్ మార్కెట్(Stock market) సూచీలు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా ఐదోరోజూ నష్టాల వల్ల ఇన్వెస్టర్ల సంపద రూ. 9 లక్షల కోట్లు ఆవిరి అయింది. సెన్సెక్స్ 1,018.2 పాయింట్లు నష్టపోయి 76,293 దగ్గర, నిఫ్టీ 309.80 పాయింట్ల నష్టంతో 23,071.80 వద్ద ముగిశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.85 వద్ద ఉంది. సెన్సెక్స్‌‌లో జొమాటో, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, L&T షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.

Recent

- Advertisment -spot_img