Homeహైదరాబాద్latest Newsభారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్‌ సూచీలు

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్‌ సూచీలు

నేడు దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచే లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ప్రతిదశలోనూ లాభాల పరంపర కొనసాగించింది. దీంతో సెన్సెక్స్ 941 పాయింట్లు లాభపడి 74,671 వద్ద ముగియగా.. నిఫ్టీ 223 పాయింట్లు లాభపడి 22,643 వద్ద స్థిరపడింది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, ఐటీసీ, విప్రో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ మినహా అన్ని షేర్లూ లాభపడ్డాయి.

Recent

- Advertisment -spot_img