Homeహైదరాబాద్latest Newsనష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 188.50 పాయింట్ల నష్టంతో 74,482.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 38.55 పాయింట్ల నష్టంతో 22,604.85 వద్ద స్థిరపడింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా, JSW స్టీల్‌, టాటా స్టీల్‌, HCL టెక్నాలజీస్‌, సన్‌ఫార్మా ప్రధానంగా నష్టపోయాయి.

Recent

- Advertisment -spot_img