Homeహైదరాబాద్latest Newsనష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ మార్కెట్లు సోమవారం నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌ 380 పాయింట్లకు పైగా కుంగింది. నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో 24,700 మార్క్‌ దిగువకు పడిపోయింది. ఉదయం 82,000 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌.. రోజంతా అదే ఒరవడి కొనసాగించింది. ఏ దశలోనూ కోలుకోని సూచీ చివరకు 384.55 పాయింట్లు దిగజారి 81.748.57 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 100.05 పాయింట్ల కుంగి 24,668.25 వద్ద స్థిరపడింది.

Recent

- Advertisment -spot_img