Homeహైదరాబాద్latest NewsStock market: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. మెరిసిన ఆ రంగాల షేర్లు..

Stock market: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. మెరిసిన ఆ రంగాల షేర్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 811 పాయింట్లు లాభపడి 79,404 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 265 పాయింట్లు పెరిగి 24,258 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.88 వద్ద ప్రారంభమైంది.

Recent

- Advertisment -spot_img