Homeహైదరాబాద్latest Newsలాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

సోమవారం దేశీయ స్టాక్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.42 వద్ద ప్రారంభమైంది. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, JSW స్టీల్‌, TCS, అల్ట్రాటెక్ సిమెంట్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, M&M, సన్‌ఫార్మా, NTPC షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img