Homeహైదరాబాద్latest Newsలాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..!

లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..!

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. ఇటీవల భారీ నష్టాలతో కనిష్ఠాల మధ్య ఉన్న మార్కెట్లలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు లాభాల్లోకి జారుకున్నాయి. ఇవాళ ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 701 పాయింట్లు పెరిగి 78,040 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 213 పాయింట్లు పెరిగి రూ.23,667 వద్ద కొనసాగుతోంది.

Recent

- Advertisment -spot_img