Homeఫ్లాష్ ఫ్లాష్Stock market: లాభాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు.. లాభాల్లో ఆ రంగాల షేర్లు..!

Stock market: లాభాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు.. లాభాల్లో ఆ రంగాల షేర్లు..!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 712.44 పాయింట్ల లాభంతో 78,053.52 వద్ద ముగిసింది. నిఫ్టీ 183.45 పాయింట్ల లాభంతో 23,721.30 వద్ద స్థిరపడింది. యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌, మారుతీ సుజుకీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు నష్టపోయాయి.

Recent

- Advertisment -spot_img