Homeఫ్లాష్ ఫ్లాష్Stock market: స్టాక్‌ మార్కెట్‌ లో కొనసాగుతున్న కొత్త జోష్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు..!

Stock market: స్టాక్‌ మార్కెట్‌ లో కొనసాగుతున్న కొత్త జోష్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు..!

ఎన్నికల ఫలితాల రోజు నుంచి స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కోలుకున్నాయి. దీంతో పాటు రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌ వంటి షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. సెన్సెక్స్‌ 75,031.79 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం అదే ఒరవడి కొనసాగింది. చివరికి 1618.85 పాయింట్ల లాభంతో 76,693.36వద్ద స్థిరపడింది. నిఫ్టీ 468.75 పాయింట్ల లాభంతో 23,290.15వద్ద స్థిరపడింది.

Recent

- Advertisment -spot_img