Homeఫ్లాష్ ఫ్లాష్Stock Market: మెరిసిన ఆ రంగాల షేర్లు.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు..

Stock Market: మెరిసిన ఆ రంగాల షేర్లు.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్ల లాభంతో 75,546 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 22,982 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.13 వద్ద ప్రారంభమైంది. NTPC, టాటా స్టీల్‌, L&T, విప్రో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, SBI, JSW స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, M&M, రిలయన్స్‌, ICICI బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img