Homeహైదరాబాద్latest NewsStock market : నేడు భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Stock market : నేడు భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Stock market : స్టాక్ మార్కెట్ ఈరోజు భారీ లాభాల్లో ముగిసాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 1,577.63 పాయింట్లు (2.22 శాతం) పెరిగి 76,734.89 పాయింట్ల వద్ద ముగిసింది. అదేవిధంగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా భారీగా లాభపడింది. నిఫ్టీ 500.00 పాయింట్లు (2.25 శాతం) పెరిగి 23,328.55 వద్ద ముగిసింది. టాప్ గెయినర్స్‌గా ఐమ్కో ఎలెకాన్, ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఫినో పేమెంట్స్ బ్యాంక్, పాండీ ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ షేర్లు నిలిచాయి. టాప్ లూజిర్స్ గా క్వెస్ కార్ప్, రాజ్ టెలివిజన్ నెట్‌వర్క్, ఉమా ఎక్స్‌పోర్ట్స్, స్టార్టెక్ ఫైనాన్స్ లిమిటెడ్ నిలిచాయి.

Recent

- Advertisment -spot_img