Homeహైదరాబాద్latest NewsStock market: న‌ష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

Stock market: న‌ష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు

అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 267 పాయింట్ల నష్టంతో 73,244 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు కుంగి 22,276 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.49 వద్ద ప్రారంభమైంది.

Recent

- Advertisment -spot_img