Homeఫ్లాష్ ఫ్లాష్Stock market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. మెరిసిన ఆ రంగాల షేర్లు.

Stock market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. మెరిసిన ఆ రంగాల షేర్లు.

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ 300 పాయింట్లు పెరిగి 75,375 వద్ద.. నిఫ్టీ 102 పాయింట్లు పుంజుకొని 22,923 దగ్గర ట్రేడవుతున్నాయి. విప్రో, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, టైటన్‌, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img