Homeహైదరాబాద్latest NewsStock market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. మెరిసిన ఆ రంగాల షేర్లు..

Stock market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. మెరిసిన ఆ రంగాల షేర్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమమంలో సెన్సెక్స్‌ 278 పాయింట్ల లాభంతో 76,735 వద్ద, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 23,357 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు పెరిగి 83.54గా కొనసాగుతోంది. నిఫ్టీలో టెక్‌ మహీంద్రా, భారత్‌ పెట్రోలియం, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, విప్రో షేర్లు రాణిస్తుండగా.. ఏషియన్‌ పెయింట్స్‌, టైటాన్‌ , గ్రాసిమ్‌, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img