శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 247 పాయింట్లు లాభపడి.. 72652 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 22045 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీలో బీపీసీఎల్, ఐటీసీ, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.