Homeహైదరాబాద్latest NewsStock market: న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్‌

Stock market: న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నా.. సూచీలు గరిష్ఠ స్థాయిలకు చేరడంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ కౌంటర్లలో అమ్మకాలు సూచీలను పడేశాయి. ఓ దశలో 600 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్‌.. తర్వాత కాస్త కోలుకుంది.

Recent

- Advertisment -spot_img